తమ పార్టీ నేతలపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
గాయపడిన రావుల భాస్కర్ ను పరామర్శించిన బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గ మైలార్దేవపల్లి డివిజన్లో జరిగిన దాడిలో గాయపడ్డ డివిజన్ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ ని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పరామర్శించారు. బిజెపి నాయకులపై జరిగిన ఈ దాడిని బుక్క వేణుగోపాల్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని జరిపిన వారిని వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అపుడే ఇలాంటి ఘటనలు తిరిగిచోటు చేసుకోవని ఆయన పేర్కొన్నారు.
Home
Unlabelled
తమ పార్టీ నేతలపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి,,,, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ,,,, గాయపడిన రావుల భాస్కర్ ను పరామర్శించిన బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: