పరీక్షలు ఎలా రాశారు పిల్లలు...

విద్యార్థినీలను ముచ్చటించిన మంత్రి సవిత ఇంద్రారెడ్డి

మీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఆసక్తికర ఘటన

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

పిల్లలు మీరు పరీక్షలు ఎలా రాశారు అని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ముచ్చట విద్యార్థినీలను అది ఎంతో సంతోషం కలిగించే ఘటన. మీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఇలాంటి ఆసక్తికరం ఘటనే జరిగింది. పదవ తరగతి పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థినిలతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముచ్చటించారు.


మహేశ్వరం నియోజకవర్గము మీర్ పేట్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరై బయటకు వస్తున్న విద్యార్థినిలను చూసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కాన్వాయ్ ఆపి కార్ దిగి వారితో మాట్లాడారు. పరీక్షలు ఎలా రాసారు అని ప్రశ్నించగా బాగా రాసామని విద్యార్థినీలు బదులు ఇచ్చారు. బాగా కష్టపడి చదివి రాయాలని మంత్రి ప్రోత్సహించారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: