ఘనంగా బీఆర్ఎస్ నేత పెండ్యాల లక్ష్మణరావు...
పుట్టిన రోజు వేడుకలు
పెండ్యాల లక్ష్మణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
చార్మినార్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెండ్యాల లక్ష్మణరావు పుట్టినరోజు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి వస్తే శ్రీకాంత్ తో పాటు ఝాన్సీ బజార్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష గోపి గౌడ్, పురాణాపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, కె సుదర్శన్, దిగంబర్ ప్రణయ్ కుమార్, శ్రీనివాస్, రాజేష్ కుమార్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు
Home
Unlabelled
ఘనంగా బీఆర్ఎస్ నేత పెండ్యాల లక్ష్మణరావు... పుట్టిన రోజు వేడుకలు,,, పెండ్యాల లక్ష్మణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: