అదనపు కట్నం కేసు నమోదు చేసిన...

గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో అదనపు కట్నం కేసు నమోదు చేశామని ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య  తెలిపారు. వివరాల్లోకి వెళితే కోరటమద్ది గ్రామానికి చెందిన ఆవుల మాధవి (29) ని పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురావాలని భర్త ఆవుల జయప్రకాష్,అత్త హేమలత, తనను శారీరకంగా,మానసికంగా వేధిస్తున్నారని తెలపడంతో అదనపు కట్నం కేసు నమోదు చేశామని గడివేముల ఎస్సై బీటీ. వెంకటసుబ్బయ్య తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: