బాబు జగ్జీవన్ రాయ్ కు ఘననివాళ్లులర్పించిన
బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)
బాబు జగ్జీవన్ రాయ్ జయంతిని పురష్కరించుకొని ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘననివాళ్లుర్పించారు. బుధవారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రావు జయంతి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రాయ్ కు పూలమాల వేసి బుక్క వేణుగోపాల్ శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ దేశానికి బాబుజగ్జీవన్ రాయ్ చేసిన సేవలు మరవలేనివి అని పేర్కొన్నారు. నేటి తరం రాజకీయ నేతలు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు.
Home
Unlabelled
బాబు జగ్జీవన్ రాయ్ కు ఘననివాళ్లులర్పించిన ,,,బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: