పహడి షరీఫ్ దర్గాను సందర్శించిన...

తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి 


(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ పహడి షరీఫ్ లో గల దుర్గాను పవిత్ర రంజాన్ మాసంలో సందర్శించితె లంగాణ రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వెంట మహేశ్వరం నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు కైసర్ బాం, జల్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ యూసఫ్ పటేల్, కౌన్సిలర్ కె.లక్ష్మీనారాయణ, మున్సిపల్ బీసీ సెల్ అధ్యక్షులు నిరంజన్ నేత, డైనమిక్ లీడర్ యంజాల అర్జున్,


మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు. చెన్నం రాజేష్ , సీనియర్ నాయకులు అబ్దుల్ రావూఫ్ భాయ్, సాకిర్ భాయ్ , యంజాల శ్రీధర్, మన్నన్ భాయ్, అరుణ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: