శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న...
దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్... వివిధ పార్టీల ప్రముఖులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ లోని పాతబస్తీలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్ పాల్గొన్నారు. గురువారం నాడు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని దూద్ బోలి, పురానాపూల్, ఖబూతర్ కానా తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలో దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఉమా మహేంద్రా. దోరేటి ఆనంద్ గుప్తా పుస్తెశ్రీకాంత్ .సున్నం రాజమోహన్ అభిషేక్ రాజ్ సెక్స్ సేన తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న... దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య ఎసిపి రుద్ర భాస్కర్ ఇన్స్పెక్టర్ నరేష్... వివిధ పార్టీల ప్రముఖులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: