బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన దీక్షలో పాల్గొన్న

 బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

కెసిఆర్ పాలనలో రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై, శాంతి భద్రతల సమస్యలపై పోరాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దీక్షకి మద్దతుగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నానావల్ల కుమార్ యాదవ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క కృష్ణ , బీజేవైఎం శంషాబాద్ మండల అధ్యక్షులు,జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, నర్కుడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, నర్కుడ ఎంపీటీసీ తొంట గౌతమిఅశోక్ , ఓబీసీ మోర్చా శంషాబాద్ మండల అధ్యక్షులు మల్చలం మోహన్ రావు, బిజెపి నాయకులు ఎల్గని నగేష్ గౌడ్, పర్వతం వినోద్ కుమార్, బూరుకుంటా నగేష్, కుమ్మరి బాబు, కుమ్మరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: