గడివేములలో శివనామ స్మరణతో....

మారుమ్రోగిన ప్రధాన రహదారులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక గడివేముల గ్రామంలో శివమాల ధరించిన శివ స్వాములు భక్తిశ్రద్ధలతో నియమ నియమావలితో తో కూడిన మాలను ధరించి 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దీక్ష పూర్తి చేసుకున్న శివ స్వాములు ఇరుముడి కట్టుకొని


శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి గడివేముల ప్రధాన రహదారుల వెంట శివ నామం స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యుల, బంధు, మిత్రులతో  ఆనందంగా రహదరుల వెంట ఓం నమశ్శివాయ నామాన్ని చూపిస్తూ శ్రీశైలం సన్నీ దాన యాత్రకు బయలుదేరారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: