మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో ..

పాల్గొన్న మంత్రి సబితా  ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా  ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ వై ఆర్ కన్వెన్షన్ హాల్ లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్డొన్నారు. మాదవ ద్రవ్యాల నివారణ ఎంతో అవసరమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీడిఎస్ చౌహన్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ  మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: