పోసాని సురేందర్ ముదిరాజ్ ను

శాలువతో సన్మానించిన మాజి మంత్రి సి . కృష్ణ యాదవ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ చైర్మన్ ( ఫోర్ మెన్ కమిటీ ) పోసాని సురేందర్ కు అభినందిస్తూ మాజి మంత్రి సి.కృష్ణ యాదవ్ సన్మానించారు. జాతీయ ఐక్యత అవార్డ్ వచ్చిన సందర్భంగా సురేందర్ ముదిరాజ్  మాజి మంత్రి సి . కృష్ణ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసారు, ఈ సందర్భంగా పోసాని సురేందర్ ముదిరాజ్ చేస్తున్న సేవలను మాజీ  మంత్రి అభినందించారు.  సమాజ శ్రేయస్సుకు నిరంతరం ఇలాగే పాటుపడాలని సూచించారు. ప్రత్యకంగా యువత సమాజ శ్రేయస్సుకు ఎప్పుడు ముందు నడవాలని సూచించారు. అనంతరం పోసాని సురేందర్ ముదిరాజ్ ను మాజి మంత్రి సి . కృష్ణ యాదవ్ శాలువాతో సన్మానించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: