రా రండోయ్ మహోన్నత వేడుకకు

శ్రీ ప్రభాత ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంబోత్సవానికి గణపతి విగ్రహ ప్రతిష్టాపన రావాలని

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కు రామాజపురం గ్రామ వాసులు ఆహ్వానం

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

తమ గ్రామంలో జరిగే మహోన్నత వేడుకకు ముఖ్య అతిధిగా హాజరవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కు రామాజపురం గ్రామస్థులు ఆహ్వానించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ రామాజపురం గ్రామంలో నిర్మించిన శ్రీ ప్రభాత ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంబోత్సవానికి మరియు గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అథితిగా హాజరవ్వాలని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ను రామాంజపూర్ గ్రామా సర్పంచ్ ఎంపీటీసీ లు గ్రామా ప్రజల తరఫున ఆహ్వానించారు.. ఈ ఆహ్వాన కార్యక్రమంలో రామాంజపూర్ గ్రామస్థులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. రామాజపురం లో జరిగే ఈ వేడకకు తాను తప్పకుండా హాజరవుతానని బుక్క వేణుగోపాల్ ఈ సందర్బంగా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: