క్రిస్మస్,,నూతన సంవత్సర సందర్భంగా క్రికెట్ పోటీలు

ప్రారంభించిన నంద్యాల జిల్లా పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గౌరు వెంకట రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని స్థానిక నందికొట్కూరు పట్టణం లో క్రిస్మస్ మరియు నూతన సంవ్సత్సరం సందర్భంగా క్రీకెట్ టోర్నమెంట్ ను నంద్యాల జిల్లా పార్లమెంటు టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథులు గా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందించడానికి, మనోధర్యంతో సమాజంలో ముందుకు పోవడానికి, ఆత్మస్థైర్యానికి ఎంతగానో దోహదపడతాయని టీడీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మరియు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి తెలిపి క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: