ఘనంగా మజ్లిస్ పార్టీ యువ నాయకుడు దీపేష్ జన్మదిన వేడుకలు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వివిధ పార్టీల నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్- హైద్రాబాద్ ప్రతినిధి)

బహద్దూర్పురా నియోజకవర్గం దూద్బౌలి డివిజన్ మజ్లిస్ పార్టీ యువ నాయకుడు దీపేష్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి  . మజ్లిస్ పార్టీ నాయకులు కార్యకర్తలతోపాటు వివిధ పార్టీలకు చెందిన యువ నాయకులు ఆయన కార్యాలయానికి చేరుకొని కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా మజ్లిస్ పార్టీ యువ నాయకుడు దీపేష్ మాట్లాడుతూడివిజన్లో నెలకొన్న   ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి  చేస్తానని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.












Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: