పురుగుల మందు తాగి.... వ్యక్తి మృతి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కే. బోల్లవరం గ్రామానికి చెందిన మిద్దె వెంకటకృష్ణ (40) 31-10-22  వ తేదీ సాయంత్రం ఆయాసంతో బాధపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 01-11-22 ఉదయం10:45 గంటలకు చనిపోయాడని మృతుని భార్య మిద్దె మద్దమ్మ (36) ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: