ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిత్వంపై అపోహలు, అపార్థాలు తొలగించే పుస్తకం

కావాలనుకొనే వారు ఫోన్ చేసి ఉచితంగా పొందవచ్చు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా ముహమ్మద్ ప్రవక్త పవిత్ర జీవిత సందేశాలను పరిచయం చేసేందుకు, ఆయనపై ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించేందుకు ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఐఐసి) కాల్ సెంటర్ నిర్వహిస్తోంది. టోల్ ఫ్రీ నెంబరు 1800 572 3000కు ఫోన్ చేసి ‘ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్’ పుస్తకాన్ని ఉచితంగా తెప్పించుకోవాలని సెంటర్ మేనేజర్ ఇంతియాజ్ హుసైన్ పాఠకులను కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: