అనారోగ్యంతో... తలారి మృతి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కుర్రపోలూరు గ్రామానికి చెందిన తలారి పకీరయ్య(55) అనారోగ్య కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గడివేముల మండల రెవెన్యూ అధికారుల బృందం కొర్రపోలురు గ్రామానికి వెళ్లి పకీరయ్యకు సంతాపం తెలిపింది. అనంతరం పకీరయ్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని గడివేముల ఎమ్మార్వో శ్రీనివాసులు, ఆర్ఐ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు.
Home
Unlabelled
అనారోగ్యంతో... తలారి మృతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: