ఘనంగా శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు

నివాళులర్పించిన ముదిరాజ్ సంఘం నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ ప్రతినిధి)

శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి 129వ జయంతి వేడుకలు శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ మార్గం చుడీబజార్ బేగంబాజర్ ఛత్రి, నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ కు ముదిరాజ్ కుల సంఘం నేతలు ఘన నివాళులు అర్పించారు. శ్రీ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ప్రెసిడెంట్ తుమ్మల రవీందర్ ముదిరాజ్, రాజేందర్ ముదిరాజ్, నర్సింహా రావు ముదిరాజ్, అరవింద్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్,  రాష్ట్ర నలుమూలలనుండి పెద్ద సంఖ్యలో ముదిరాజులు పాల్గొనడం జరిగింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: