స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన..
గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య
(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని తలముడిపి బాట వద్ద సాయింత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఎస్సై గడివేముల వెంకటసుబ్బయ్య వాహనాల రికార్డులను, డ్రైవింగ్ లైసెన్సులను తనిఖీ చేసి, హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడప రాదని, పిల్లలకు వాహనాలను నడిపేందుకు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదని సూచనలను మరియు సలహాలను ఇచ్చి డ్రైవింగ్ లైసెన్సు మరియు వాహనాల రికార్డులు లేనివారికి జరిమానాలు విధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Home
Unlabelled
*స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన.. గడివేముల ఎస్సై బిటి. వెంకటసుబ్బయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: