మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె వివాహం..మంత్రి కేటీఆర్ హాజరు


టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ ప‌ర్యాట‌క‌, ఆబ్కారీ శాఖ‌ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుమార్తె శ్రీహ‌ర్షిత వివాహం వంశీ కృష్ణ‌తో గ‌త నెల 26న వైభవంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాహ వేడుక‌కు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్ర‌వారం హైదరాబాదులోని మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన కేటీఆర్‌...ఇరు కుటుంబాల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: