హెచ్‌జెఎఫ్ ప్ర‌ద‌ర‌ర్శ‌న‌లో ఆకట్టుకొన్న,,,జ్యువెలరీ వినూత్న డిజైన్స్‌, కలెక్షన్స్

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

14వ ఎడిషన్‌ హైదరాబాద్‌ జ్యువెలరీ పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్)  ప్ర‌ద‌ర‌ర్శ‌న‌లో 50వేలకు పైగా వినూత్న డిజైన్స్‌, కలెక్షన్స్ చూప‌రుల‌ను ఆక‌ట్టుకున్నాయి.  ఆభరణాలపై దృష్టి కేంద్రీకరించిన అతిపెద్ద కార్యక్రమం హైదరాబాద్‌ జ్యువెలరీ, పెరల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌ 2022) మరోమారు ముత్యాల నగరికి తిరిగిరావడమే కాదు ఒకటిగా నిలిచింది. హైటెక్‌ సిటీ వద్ద నున్న హెచ్‌ఐసీసీలో జూన్‌ 10–12, 2022 వరకూ జరిగే హెచ్‌జీఎఫ్‌ 2022లో 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు 650కు పైగా ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్లను,  ఈ సంద‌ర్భంగా  నిర్వ‌హించిన‌ ఫ్యాష‌న్ ఫో ఫ్యాష‌న్ ప్రియుల‌ను క‌ట్టిపడేసంది.    వీక్షకుల హృదయాలను కొల్లగొట్టేరీతిలో  షో కొన‌సాగింది.  అత్యున్నత ఆభరణాలు మరియు ప్రీమియర్‌ కళాకారుల కలెక్షన్స్‌ను  మోడ‌ల్స్ ఫ్యాష‌న్ షోలో ప్ర‌ద‌ర్శించారు.   అగ్రశ్రేణి ఆభరణాలను షోలో 5 సీక్‌వేన్స్‌లో ప్ర‌ద‌ర్శించారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: