సుబ్ర‌తో రాయ్‌ను హాజరుపర్చండి: పాట్నా హైకోర్టు


సహారా ఇండియా ప‌రివార్‌పై న‌మోదైన కేసుకు సంబంధించిన విచార‌ణ సంద‌ర్భంగా పాట్నా హైకోర్టు శుక్ర‌వారం పోలీసుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. స‌హారా ప‌రివార్ చీఫ్ సుబ్ర‌తోరాయ్‌ను త‌మ ముందు హాజ‌రు ప‌ర‌చాలంటూ హైకోర్టు బీహార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న ఉద‌యం 10.30 గంట‌ల‌కు సుబ్ర‌తో రాయ్‌ను కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్య‌వ‌హారంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ల స‌హ‌కారం తీసుకోవాల‌ని కూడా బీహార్ డీజీపీని కోర్టు ఆదేశించింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: