యాక్టర్ ఆలీ కూతరు అయింది డాక్టర్


యాక్టర్ ఆలీ ఇంట్లో ఆయన పెద్ద కూతురు డాక్టర్ అయింది. ఇదిలావుంటే సాధారణంగా సినీ తారల సంతానం సినిమా రంగంలోనే తమ కెరీర్ ను వెదుక్కుంటారు. అయితే, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ కుమార్తె ఫాతిమా మాత్రం అందుకు భిన్నంగా వైద్య వృత్తిని ఎంచుకుంది. ఆమె ఇటీవలే డాక్టర్ పట్టా పుచ్చుకుంది. పుత్రిక ప్రయోజకురాలు కావడంతో ఆలీ ఆనందం అంతాఇంతా కాదు. ఫాతిమా తమ కుటుంబంలో మొదటి డాక్టర్ అని అలీ దంపతులు సంతోషంగా వెల్లడించారు. ఇదిలావుంటే అలీకి ముగ్గురు పిల్లలు అన్న విషయం తెలిసిందే. వారిలో ఫాతిమా పెద్ద కుమార్తె. తన పిల్లల్లో ఒకరు డాక్టర్ అవ్వాలన్నది అలీ కోరిక.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: