సోమువీర్రాజుకు స్వాగతం పలికిన షేక్.ఖలీఫాతుల్లా

(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజుకు ఆ పార్టీ మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షులు,హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా స్వాగతం పలికారు. ఒంగోలు లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి సోమువీర్రాజు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఖలీఫాతుల్లా బాషా స్వాగతం పలికారు. Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: