సిగ్మా డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో,,,

పాల్గొన్న జిల్లా యమ్.పి.జె బృందం

(జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

స్థానిక వైరా రోడ్, బాలాజీ నగర్ లో డాక్టర్ సర్దార్, యమ్.డి.ఎస్., ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్మా డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా డా.పరుచూరి వెంకటేశ్వరరావు, అతిధులుగా యమ్.పి.జె. జిల్లా అధ్యక్షులు యస్.కే. ఖాసిమ్, ఉపాధ్యక్షులు గఫార్, కోశాధికారి యమ్.డి.హకీమ్, సభ్యులు షరీఫుద్దీన్, హుసేన్ మియాలు  అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఖాసిమ్ మాట్లాడుతూ పేషెంట్ లకు నాణ్యమైన సేవలు అందిస్తూ,  నగరంలో పేరు ప్రఖ్యాతులు సాధించాలని పేర్కొన్నారు. ఇతర అతిధులుగా డా.హరిప్రసాద్, డా. అన్వర్ (పల్స్ హాస్పిటల్), డా. మన్సూర్ ఇలాహి(లిటిల్ స్టార్ హాస్పిటల్), రబ్బానీ (జోయా హాస్పిటల్ చీఫ్), యస్.కే.మౌలాలి (స్టార్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్), టి.యస్.చక్రవర్తి (మారుతి మెడికల్ డిస్ట్రిబ్యూటర్), మైనారిటీ ఆర్.యమ్.పి అసోసియేషన్ వ్యవస్థాపకులు నజీర్, గౌరవ అధ్యక్షులు హసన్, అధ్యక్షులు హసన్, కార్యదర్శి జానిమియా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: