ప్రధానోపాధ్యాయులకు సూక్ష్మ ప్రణాళిక పై శిక్షణ

ప్రధాన ప్రధానోపాధ్యాయులకు సూచనలిస్తున్న ఎంఈఓ... బ్రహ్మం

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం గడివేముల లోని స్థానిక ఎంఇఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల, సూక్ష్మ ప్రణాళిక శిక్షణా కార్యక్రమానికి హాజరైన ఎంఇఓ బ్రహ్మం మాట్లాడుతూ, సూక్ష్మ ప్రణాళిక అనేది వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాఠశాలలకు ఎంత నిధులు కేటాయించాలి అనే అంశం పై తయారు చేయబడుతుంది,

 ప్రధానోపాధ్యాయులకు సూచనలిస్తున్న ఎంఈఓ... బ్రహ్మం 


కావున అందరు ప్రధానోపాధ్యాయులకు తమ పాఠశాల యొక్క పూర్తి వివరాలు అనగా విద్యార్థులు, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయులు, తరగతి గదులు వాటి స్థితి తదితర అంశాలను ఖచ్చితమైన వివరాలను నమోదు చేసి, వీటిపై ఆధారపడి బడ్జెట్ కేటాయించడం జరుగుతుందని,కావున ఖచ్చితమైన పాఠశాలల పూర్తి వివరాలు పొందుపరచ వలసిందిగా మండలంలోని ప్రధానోపాధ్యాయులు అందరికీ ఎంఇఓ బ్రహ్మం తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: