ఇక మొత్తం చూడొచ్చటా


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ఊ అంటా వా మామ ఊఊ అంటావా అని సమంత వ్యయారాలను చూసేందుకు మరింత అవకాశం మొచ్చింది. అల్లు అర్జున్ - రష్మిక కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా క్రితం నెలలో 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ - సమంత కాంబినేషన్ పై చిత్రీకరించిన 'ఓ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్ కి మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం .. ఇంద్రావతి ఆలాపన .. గణేశ్ఈ ఆచార్య కొరియో గ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ సాంగ్ ను రిలీజ్ 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: