ఘనంగా ఇండియన్ ఆర్మీ దినోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక పట్టణం లోని ఆంధ్ర ప్రతిభ కార్యాలయంలో జానోజాగో జాతీయ కార్యదర్శి సయద్ మహబూబ్ బాష, అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జి.ఎం. గౌస్, వక్ఫ్ ప్రొటెక్షన్ ఫరం రాష్ట్ర కో-కాంవినేర్ జావిద్, ఆద్వర్యం లో ఇండియన్ ఆర్మీ దినోత్సవం నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం దేశ రక్షణ కోసం పోరాటం చేసే సైనికుల త్యాగాలు మరువలేనివని సైనిక త్యాగాలను వెలకట్టలేనివని దేశ ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారంటే ముఖ్య కారణం సైనికుల త్యాగ ఫలితం అని వారు అన్నారు. భారత సైన్యం అధికారికంగా 1 ఏప్రిల్ 1895న స్థాపించబడింది. భారతదేశం తన మొదటి ఆర్మీ చీఫ్‌ని 1949లో పొందింది. 15 జనవరి 1949న ఫీల్డ్ మార్షల్ కే. ఎం కరియప్ప జనరల్ ఫ్రాన్సిస్ నుండి భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. కసాయి, భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్. ఈ సంవత్సరం, భారతదేశం జనవరి 15న 74వ ఆర్మీ డేని జరుపుకుంటుంది. అని అన్నారు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: