అమరావతియే ఏపీ రాజధాని

సోమువీర్రాజు 

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

అమరావతి ఏపీ రాజధాని అని బీజేపీ స్పష్టం చేసిందని బీజేపీ ఏపీ  చీఫ్ సోమువీర్రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మోడీ నాయకత్వంలో అమరావతి చుట్టి అభివృద్ధి చేస్తుంది కృష్ణా నదిపైన ఇబ్రాంహీంపట్నం వరకు బ్రిడ్జి కట్టడం చేస్తాము... ఆరు రోడ్లు వేసాము త్వరలోనే కొత్త రోడ్లు వేస్తాం. విజయవాడలో నేచర్ క్యూర్ ఆసుపత్రి కట్టే ఆలోచనలో ఉన్నాం. 3సం. లలోపే అమరావతి ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్రం ఒప్పుకుంటే మాత్రమే చేస్తాము...జిన్నా టవర్ పేరును మార్చాలని బీజేపీ స్పష్టంగా కోరుతుంది. పేరు మార్చటానికి వైసీపీ ఎంపీ మార్చమని ట్విట్ చేశారు.. అలాంటి వ్యక్తి పెరు మార్చడానికి భయపడతారు ఎందుకని ప్రశ్నించారు... జిన్నా టవర్ పేరు మార్చటం కుదరకపోతే జిన్నాను మీ ఇంట్లో పెట్టుకొండని హితవుపలికారు....అమరావతి యాక్ట్ ప్రకారం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తామని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: