ప్రెస్ కమిటీ ఆధ్వర్యంలో,,,

శాలువా కప్పి ఎస్సై కి సన్మానం

(జాగో జానో వెబ్ న్యూస్- జన్నారం ప్రతినిధి)

 జన్నారం మండలానికి బదిలీపై  వచ్చినటువంటి నూతన ఎస్ ఐ సతీష్ ను సోమవారం జన్నారం మండల ప్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ కమిటీ అధ్యక్షులు ఎండి జమీర్ అహ్మద్ మాట్లాడుతూ పరిధిలోని ఇప్పటివరకు చాలా మంది ఎస్సైలు మారుతూ ఈరోజు ఇప్పటివరకు ఎలాంటి ఆరాచకాలు లేకుండా మండల పరిధిలోని అన్ని కేసులు సమర్ధవంతంగా  చేశారు ఇప్పుడు కూడా అందరితో కలిసి మెలిసి ఉంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తమ పని తాము చేసుకుంటూ ఉంటే కమిటీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సంధి నేని నరసయ్య అదనపు ఎస్ ఐ రాథోడ్ తానాజీ పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: