సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి

అందుకే ధరలు తగ్గించాం

మంత్రి బొత్స సత్యనారాయణ 

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి, సినిమా టిక్కెట్ల ధరలు అందుకే తగ్గించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏదైనా ఇబ్బందిఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది, మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా? ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తాం, టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా? మేమింతే, ఎంత అంటే అంత వసూలు చేస్తామంటే కుదరదు. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి, అందుకే ధరలు తగ్గించాం. అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


            


 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: