ఎస్పీగా పదోన్నతి పొందిన బి.రవిచంద్ర

అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన బి.రవిచంద్రని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్, ఐపిఎస్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP  గౌతమ్ సవాంగ్, ఐపిఎస్., ఉత్తర్వులు మేరకు ప్రకాశం జిల్లా పోలీసుశాఖలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్న బి.రవిచంద్ర  నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా ఎస్పీని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందచేసి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  అనంతరం ఎస్పీ నాన్ క్యాడర్ ఎస్పీ రవిచంద్ర షోల్డర్ ప్యాడ్ కు స్టార్ చిహ్నమును అలంకరించారు.  


ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం చాలా గొప్ప విషయమని, ఈ పదోన్నతిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువై విధులు నిర్వర్తిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తూ,


సమస్యలో ఉన్న బాధితులకు అండగా నిలవాలని సూచించారు. విధినిర్వహణలో మరింత అకింతభావంతో సేవలు అందిస్తూ పోలీస్ శాఖ యొక్క గౌరవ ప్రతిష్టలను కాపాడుకుంటూ  భవిష్యత్తులో మరెన్నో పదోన్నతులు వరించే విధంగా నడుచుకోవాలని తెలిపారు. 


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి            


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: