ప్లై యాష్తో గని పునరుద్ధరణ 

ఎంబీ పవర్


(జానో -జాగో వెబ్ న్యూస్_బిజినెస్ బ్యూరో)

ఎంబీ పవర్ (మధ్యప్రదేశ్) లిమిటెడ్ (ఎంబీపీఎంఎల్) తమ అనుప్పూర్ ధర్మల్ విద్యుత్ కేంద్రంలోని ప్లై యాష్ను వంద శాతం సుస్థిర పద్ధతిలో వినియోగించాలన్న నిబద్ధతపై మరొక అడుగు ముందుకు వేస్తూ సౌత్ ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ తో అవగాహన పత్రం (ఎంవోయు) పై మంగళవారం సంతకం చేసింది. ఈ ఎంవోయు కింద మధ్యప్రదేశ్ షాహ్దోల్ జిల్లాలోని వాడకం నిలిపివేసిన శారద ఓపెన్ క్స్టా గనిని ప్లై యాష్తో నింపే బాధ్యను ఎంబీ పవర్ తీసయకున్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2019 మార్చిలో జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎంపీసీబీ నిర్దేశించిన ప్రకారం, ఈ గనిని ప్లై యాష్తో నింపడం జరుగుతుంది.


 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: