అట్టహాసంగా...

జగనన్న స్వచ్చ సంకల్పం

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న స్వచ్చ సంకల్పం,, CLAP, 03-10-2021 నుండి 09-10-2021 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం  లో భాగంగా కమిషనర్ నయీమ్ అహ్మ్మద్ గారి ఆదేశాల ఈరోజుమేరకు మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడమైనది. పట్టణ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త మరియు కరోనా వైరస్, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల పై డోర్ to డోర్ తిరిగి అవగాహనా కల్పించడమైనది. పట్టణ ప్రజలు ఇంటిని, ఇంటి చుట్టూ ప్రక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని,

పనికిరాని టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు ఇంటి పైన కానీ పరిసర ప్రాంతాలలో లేకుండా చూసుకోవాలి, మరియు ఇండ్లలో ప్లాస్టిక్, సిమెంట్ తోట్లు ప్రతి రోజు బ్లీచింగ్ తో శుభ్రంగా కడుక్కోవాలి, రాత్రి పూట తలుపులు తెరిచి ఉండకుండా చూసుకోవాలి, కిటికీలకు మెస్ లు ఏర్పాటు చేసుకోవాలి, దోమతరాలు వాడాలి. తద్వారా డెంగీ, మలేరియా దోమలు ఉత్పత్తి అవకుండా ఉంటాయి. కావున పట్టణ ప్రజలు పారిశుధ్య కార్మికులు తమ ఇంటివద్ద వచ్చినప్పుడు మాత్రమే సహకరించాలని తెలియజేయడమైనది.ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ షైక్ నాయబ్ రసూల్, సచివాలయం సిబ్బంది మరియు వార్డు కౌన్సిలర్లు, వాలంటీర్లి పాల్గొన్నారు.


 


 


 


 


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: