సత్యం,,, అహింస ఆయుధాలుగా మలిచిన వ్యక్తి

మార్కాపురం పోలీస్ స్టేషన్ లో ఘనంగా బాపు జయంతిి

(జానో జాగో వెబ్ న్యూస్_  మార్కాపురం ప్రతినిధి)

గాంధీజీ జయంతి పురస్కరించుకుని                 బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనిద్దామని మార్కాపురం పట్టణ ఎస్.ఐ. నాగరాజు , రూరల్ ఎస్.ఐ. కోటయ్య ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పోలీస్ స్టేషన్ సిబ్బంది. 

నాగరాజు ఎస్.ఐ. మార్కాపురం టౌన్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాత్ముడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఎటువంటి ఆయుధాలు వాడకుండానే భారతదేశాన్ని బ్రిటిష్‌ దాస్య సుంఖలాల నుంచి విముక్తి చేసిన ఒక గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు.

కోటయ్య ఎస్.ఐ. రూరల్, మార్కాపురం.

జాతి సమస్తానికీ సంపద, ప్రగతి సమంగా చెందాలని గాంధీ కలలుగన్నారన్నారు. గాంధీజీ ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమములో సంబంధిత  పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

టిపుల్ సుల్తాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాలి అనుకొంటున్నారా...అయితే ఈ కింది యూట్యూబ్ లింక్ ను య్యూట్యూబ్ లో ఓపెన్ చేయండి

https://youtu.be/fGWka5JP6go

టిపు సుల్తాన్ కొందరి వాడు  కాదు...కుల, మతాలకు అతీతంగా అందరివాడు 

టిపు రాజకోటలో వారం రోజుల పాటు...దసరా ఉత్సవాలు సాగేవి మీకు తెలుసా...?

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: