ఈ నెల 21, 22 తేదీలలో...

స్పందన కార్యక్రమంం

(జానో జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని అన్ని గ్రామ సచివాలయం లలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 21-10-21 నుంచి చి 22-10-21 లందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ సచివాలయంలలో గ్రామ రెవిన్యూ అధికారుల మరియు గ్రామ సర్వేయరుల ఆధ్వర్యములో స్పందన కార్యక్రమం జరుపబడును.


రెవిన్యూ మరియు సర్వే సమస్యలపై అర్జీ లు స్వీకరించబడునని, ఈ అవకాశాన్ని మండల పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసిందని తర్లుపాడు మండల తహసిల్దార్ శైలేంద్రకుమార్ తెలియచేశారు. 



 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: