ఎంపీజేను బలోపేతం చేద్దాం
ఎస్.కే.ఖాసీమ్
(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
ఎంపీజేను బలోపేతం చేద్దామని తమ సంఘం నేతలకు ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ పిలుపునిచ్చారు. యం. పి. జే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ ను కొత్తగూడెం యం.పి.జె., యూనిట్ అధ్యక్షుడు యూసబ్ ఖాన్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ లలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా లో, యంపిజె అభివృద్ధి గురించి, నాయకుల సమన్వయం గురించి, పలు అంశాలపై ఖాసిమ్ గారు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్య క్రమము లో జిల్లా ఎమ్.పి.జె నాయకులు ఖమర్ పాషా, దుర్గా రావు, సయ్యద్ అతావుల్లా, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: