నిరుపేద మహిళకు నిత్యావసర వస్తువులను అందించిన ,,,

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ విభాగం

మనమంతా ఒక్కటే! మన అందరి దేవుడు ఒక్కడే! సంస్థ ..

( జాని జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

స్థానిక రామన్నపేట లో నివాసం ఉంటున్న ఒంటరి పేద మహిళ, తన పరిస్ఠితి తెలుపుతూ సాయం చేయాలని వేడు కొనగా, 'మనమంతా ఒక్కటే! మన అందరి దేవుడు ఒక్కడే'  సంస్థ ప్రతినిధులు, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం గారి చేతుల మీదుగా  25కేజిల బియ్యం ఇతర  నిత్యావసర వస్తువు లను అందించారు. ఈ కార్యక్రమము లో ఎం.పి.జే జిల్లా ట్రెజరర్ ఎం.డి. హకీం,  నాయకులు ఎం.డి.యాసర్, ఎం.డి.ఆదిల్  తదితరులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: