జాతీయ పక్షి నెమలిని అధికారులకు అప్పగించిన,,,

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్


(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని సబ్ రిజిష్టర్ కార్యాలయం వద్ద టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు షేక్ షబ్బీర్ కు జాతీయ పక్షి నెమలి దొరికింది. ఈ విషయాన్ని షేక్ షబ్బీర్ ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు తెలుపగా ఇరువురు ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  బాలమద్ది లేటి మరియు సబ్ ఇన్స్ పెక్టర్ కరీం బాషాకి విషయం తెలిపి ఫారెస్ట్ అధికారి అనిల్ కుమార్ మరియు అంజినేయులుకి జాతీయ పక్షి నెమలిని సంరక్షించి అప్పజెప్పారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ

మొహమ్మద్ ప్రవక్త గారి సందేశం మీరు సృష్టి లోని జీవరాశులపై కనికరించండి సృష్టి కర్త మీపై కనికరిస్తాడు సృష్టి లోని ప్రతిజీవి సృష్టి కర్త కుటుంబము అని సందేశం ఆచరణాత్మక అడుగులు వేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అల్ హింద్ ముజాహిద్. టిప్పు బ్రిగేడ్ ఇనాయతుల్లా.ఇర్ఫాన్.జుబేర్.హ్యూమనిజం బిలాల్.తదితరులు పాల్గొని జాతీయ పక్షి నెమలిని అధికారులకు అప్పజెప్పారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

,రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: