వైద్యులపై దాడులపై అఖిలపక్షంఖండన
డాక్టర్లకు రక్షణ కవచంలా నిలబడదాం
అఖిలపక్షంవాగ్దానం
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
హిందూపురం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఫంక్షన్ హాల్ లో హిందూపురం పట్టణం ఐఎంఏ.వైద్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొని వైద్యుల పై దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఖండిస్తూ డాక్టర్లకు రక్షణ కవచంలా నిలబడదాం అని వాగ్దానం చేసి నినదించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు ప్రసంగిస్తూ వైద్యులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ను కలుపుకుని అండగా నిలబడదాం అనిబాలాజీ మనోహర్.ఉమర్ ఫారూఖ్ ఖాన్.డీఈ.రమేష్ కుమార్.సీపీఐ దాదాపీర్.కౌన్సిలర్ రఘు.బీఎస్పీ హరి తదితరులు ఐఎంఏ వైద్యులకు మద్దత్తు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బాలాజీ ఆర్తో.డాక్టర్ వెంకటరమణ చిన్న పిల్లల వైద్యులు. డాక్టర్ అఫ్తాబ్.డాక్టర్ వెంకట రమణ నాయక్.తదితరులున్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: