రాజకీయాలు తప్పా ప్రజల ప్రాణాలు పట్టవా

కాంగ్రెస్ నేత జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా ప్రజల ప్రాణాలు పట్టవా అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. వ్యాక్సినేషన్ వేయడానికి ముందే రాష్ట్రంలో 45 ఏళ్లు పై బడిన వారెందరు, 18 ఏళ్లు పైబడిన వారెందరో అన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందే వ్యాక్సినేషన్ డోసులు లేవని, వేయమని చెప్పడం ఏమిటీ అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కాదా అని ఆయన ప్రశ్నించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: