ఆత్మకూరు బస్టాండ్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ చేసిన,,,

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి


(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వ్యాక్సిన్ అందరికీ అందే విధంగా చూడాలని అక్కడ ఉన్న అధికారులకు, వైద్య సిబ్బందికి  తెలియజేయడం  జరిగింది. ముఖ్యంగా వ్యాక్సిన్ కొరకు వచ్చేవారు సామాజిక దూరం పాటించాలని,  మాస్క్ లను ధరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ భీమినిపల్లె  పురంధర్ కుమార్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృత రాజ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: