జూపార్కులో 8 సింహాలకు,,,

కొవిడ్ లక్షణాలు..!! 


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

ఇప్పటివరకు మనుషులపై కొవిడ్​ పంజా విసిరింది. ఇదిలా ఉండగా.. జంతువులకు కూడా కరోనా  సోకుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్​ జూపార్క్​లో 8 సింహాలకు కొవిడ్​ లక్షణాలు ఉన్నాయి. సింహాల నుంచి నమునాలు సేకరించి... సీసీఎంబీకి అధికారులు పంపారు.   8 సింహాల కొవిడ్​ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పర్యవరణ శాఖ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి జూపార్క్​ మూసివేయడం జరిగింది.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: