"లెగసి ఆఫ్ లైస్"కి విశేష ప్రేక్షకాదరణ!!

-నెట్5 ఓటిటి సీవోఓ బల్వంత్ సింగ్

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     ప్రైమ్ ఒరిజినల్స్ సమర్పణలో- నెట్5 డిజిటల్ భాగస్వామ్యంతో.. స్కాట్ ఆడికిన్స్, అన్నా బత్కెవిచ్, యూలియా ముఖ్య తారాగణంగా... ఆండ్రియన్ బోల్ దర్శకత్వంలో ఎమోషనల్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "లెగసీ ఆఫ్ లైస్". ఏప్రిల్ 2 న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'ఏజెంట్ ఎం-6' పేరుతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

     ఇంగ్లీష్ లో 'లెగసీ ఆఫ్ లైస్'గా... హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'ఏజెంట్ ఎమ్-6'గా ఏప్రిల్ 2 న విడుదలైన స్కాట్ ఆడికిన్ చిత్రాన్ని  ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని, ముఖ్యంగా బీహార్ లో ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారని నెట్5 ఓటిటి సీఓఓ బల్వంత్ సింగ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: