ఈ నెల 10న నేషనల్ లోక్ అదాలత్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

ఈ నెల 10వ తేదీన నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. అపరిష్కారంగా ఉన్న కేసులను కక్షిదారులు పరస్పర అవగాహనతో, రాజీ మార్గంలో తమ కేసులను పరిష్కరించుకొనేందుకు వీలుగా ఈ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఎక్కడికక్కడ తమ తమ కోర్టుల పరిధిల్లో కక్షిదారులు ఈ లోక్ అదాలత్ లను ఉపయోగించుకొని తమ కేసులను పరిష్కరించుకోవచ్చు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: