గీతాంజలి  డిగ్రీ కాలేజీలో ...

ఘనంగా మహిళా దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గీతాంజలి  డిగ్రీ కాలేజీలో రోషిని వాలంటరీ ఆర్గనైజేషన్ తరపున మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత దేశానికి వెన్నుముక అని దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ప్రతి మహిళ స్వతంత్రంగా ఉండాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రోషిని ఫౌండర్ మహమ్మద్ కరిమ బేగం, న్యాయవాది బానోతు సునీత, జిల్లా ఎం పి  జె ప్రెసిడెంట్ ఖాసిమ్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డైరెక్టర్ సుబ్బారావు , నాగులవంచ సర్పంచ్ బసవయ్య, న్యాయవాదులు తుమ్మ శివ, బానోతు అనంత్, ఆర్ టి ఐ చైర్మన్ కళాధర్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ సైదా రావు ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

1 comments: