రక్షణ చట్టం రూపొందించాలి

న్యాయవాది యాదయ్య డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ చట్టం రూపొందించాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాది యాదయ్య డిమాండ్ చేశారు. న్యాయవాద వృత్తిలో ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంటులోనూ, అసెంబ్లీలో నూ ప్రత్యేక చట్టం రూపొందించాలని కోరారు. ఇటీవల కర్ణాటకలో కూడా ఓ న్యాయవాది నీ హత్య చేయడం విచారకరం. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: