వైయస్సార్ బీమా పథకం కింద...

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మార్కాపురం పురపాలక కౌన్సిల్ హాలు.      సమావేశంలో పాల్గొన్న ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జునరెడ్డి, కమీషనర్ నయీమ్ అహమ్మద్, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ అందుగుల ప్రసాద్ తదతరులు      

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి) 

     మార్కాపురం మున్సిపాలిటీ వైయస్సార్ బీమా పథకం లో భాగంగా స్థానిక 24 వ వార్డు లోని  తుమ్మలపెంట శకుంతలాదేవి W/O బాలసుబ్రమణ్యం వైయస్సార్ బీమా యోజన పథకం నందు  సభ్యులుగా ఉన్నారు. మార్చి 19వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మరణించారు.

ఈ నేపథ్యంలో ఆమె వైయస్సార్ బీమా పథకం లబ్ధిదారులయ్యారు. దీంతో మరణించిన ఆమెకు మట్టి ఖర్చుల నిమిత్తం వైయస్సార్ బీమా యోజన పథకం ద్వారా రూ.2.00.000 లను ఆమె నామిని అయిన బాల సుబ్రహ్మణ్యంకు స్థానిక 24 వ వార్డు కౌన్సిలర్ బుశెట్టి నాగేశ్వరావు చేతులమీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ అందుగుల ప్రసాద్. వార్డ్ అడ్మిన్ సెక్రటరీ గొల్లమారి అనిల్ కుమార్ రెడ్డి. భీమామిత్ర జి.ప్రవళిక పాల్గొన్నారు.

 మెప్మా సిటీ మిషన్ మేనేజర్ అందుగుల ప్రసాద్

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: