ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ నేతలు

 (జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

నందికొట్కూర్ పురపాలక ఎన్నికల ప్రచారంలో వైసీపీ శ్రేణులు విస్త్రుతంగా పాల్గొంటున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు లో #నందికొట్కూరు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త బైరెడ్డిసిద్దార్థరెడ్డి బలపరిచిన 1వ వార్డ్ వైస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కాటేపోగుబ చిన్నరాజుకి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మేజారిటీ తో గేలిపంచాలని వైసీపీ నేతలు కోరారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: