ఆంధ్రభూమి పిటీషన్ ను విచారణకు స్వీకరించిన,,,

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

డెక్కన్ క్రానికల్ డిప్యూటీ సిఈఓ కృష్ణయ్య, ఆర్ పీ మమత బినానికి జారీ కానున్న సమన్లు

ఏప్రిల్ లో ప్రారంభం కానున్న విచారణ

(జానోజాగో వెబ్ న్యూస్ -హైదరాబాద్ బ్యూరో)

ఆంధ్రభూమి ఉద్యోగులు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (DCHL)  రిటైర్డ్ ఉద్యోగులు చేసిన పిర్యాడునును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) విచారణకు స్వీకరించింది.  ఈ మేరకు ప్రతివాదులకు సుమన్లు జారీ కానున్నాయి. ఆంధ్రభూమి, DCHL రిటైర్డు ఉద్యోగుల పిర్యాదులను  వేర్వేరుగా  విచారణకు స్వీకరించినట్టు ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ఎం. ఏ మాజీద్ శనివారం హైదరాబాద్ లో తనను కలిసిన ఆంధ్రభూమి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులకు వెల్లడించారు.  డెక్కన్ క్రానికల్ యాజమాన్యం,     NCLT ప్రతినిధికి త్వరలోనే సుమన్లు జారీ కానున్నట్టు ఆయన తెలిపారు.   NCLT RP మమత బైనాని, డెక్కన్ క్రానికల్ డిప్యూటీ సిఈఓ        పీ ఎస్ వై కృష్ణయ్య ను ఈ కేసులో పిర్యాదుదారులు చేర్చిన విషయం తెలిసిందే.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: